kntv
kntv

పంచదార, బెల్లం లేకుండా రాగి లడ్డూలు.. ఆరోగ్యానికి మేలు!

43 minutes ago

పంచదార, బెల్లం లేకుండానే రుచికరమైన రాగి లడ్డూలు తయారు చేసుకో వచ్చు. రాగి పిండి, ఖర్జూరాలు, బాదం, జీడిపప్పు, విత్తనాలు, కొబ్బరి, నెయ్యితో చేసే వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, శక్తికి తోడ్పడతాయి.