kntv
kntv

ఇనుప పెనంపై దోశలు అంటుకోకుండా ఉండాలంటే ఈ చిట్కా!

4 minutes ago

ఇనుప పెనంపై దోశలు వేసేటప్పుడు పిండి అంటుకుంటోందా? అయితే కొద్దిగా ఉప్పు, సగం ఉల్లిపాయ ముక్కతో సులభమైన చిట్కా పాటించవచ్చు. వేడెక్కిన పెనంపై ఉప్పు చల్లి ఉల్లిపాయతో రుద్ది శుభ్రం చేయాలి. అనంతరం మీడియం వేడిపై దోశ పిండి పోయాలి. పిండి చిక్కదనం, పెనం వేడి సరిగ్గా ఉండేలా చూసు కోవాలి. దోశ అడుగు భాగం బంగారు రంగులోకి మారిన తర్వాతే తీయాలి.

Click here to Read More
Previous Article
బరువు తగ్గాలంటే ఇడ్లీ మంచిదా? అటుకుల ఉప్మానా?

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment