kntv
kntv

కోసిగి జెడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి జ్ఞానేష్ ఘన విజయం!

37 minutes ago

కోసిగి మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్ఞానేష్ 590 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించి జెడ్పీటీసీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జ్ఞానేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Click here to Read More
Previous Article
సిఎస్ పురం టిడిపి అభ్యర్థి భారీ మెజార్టీ 9970

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment