kntv
kntv

పి సి పల్లి జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి పువ్వాడ అనూష విజయం

33 minutes ago

కనిగిరి నియోజకవర్గం పిసీ పల్లె మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా పువ్వాడ అనూష 6811 మెజార్టీతో గెలుపొందారు ఈ గెలుపుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మరియు మండల టిడిపి నాయకులు విజయం సాధించామని వారన్నారు