kntv
kntv

13,629 అడుగుల ఎత్తులో IAF విమానం ల్యాండింగ్.. చరిత్ర!

7 minutes ago

భారత వైమానిక దళానికి చెందిన IL-76MD విమానం లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌ ఫీల్డ్‌లో 13,629 అడుగుల ఎత్తులో విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపం చంలోనే ఈ విమానం అత్యంత ఎత్తులో ల్యాండింగ్ చేసిన ఘనత సాధించింది. విమాన సిబ్బంది నైపుణ్యం, భారత వైమానిక దళ సామర్థ్యానికి ఈ ఘనత నిద ర్శనంగా నిలిచింది.