kntv
kntv

ప్రోటీన్‌తో నిండిన అల్పాహారం- ఉదయమే ఈ 5 ఆహారాలు తీసుకోండి

23 minutes ago

రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించాలంటే అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గుడ్లు, పనీర్, పెరుగు, మొలకెత్తిన గింజలు, పెసర ట్టు మంచి ఎంపికలు. వీటితో పాటు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసు కుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.