kntv
kntv

అన్యాయంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు: అవినాష్ రెడ్డి

49 minutes ago

వేంపల్లిలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు అత్యంత అన్యాయంగా ప్రారంభ మయ్యాయని వైసీపీ నేత అవినాష్ రెడ్డి ఆరోపించారు. అసలు ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో, ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెల్లవారుజామున 4 గంటలకే పోలింగ్ ఏజెంట్లు బూత్‌ల వద్దకు చేరుకున్నారని తెలిపారు.