kntv
kntv

జనసేన కార్యకర్తలపై కేసు నమోదులో జాప్యం.. వైసీపీ ఆగ్రహం

1 day ago

జగన్ కుటుంబంపై ట్విట్టర్ స్పేస్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. త్రినాధ్ కుమార్, రాఘవేంద్రనాయు డు, పృథ్వీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కేసులకు వైసీపీ లీగల్ సెల్ సిద్ధమవుతోంది.