kntv
kntv

నామినేషన్ల ప్రక్రియ ముగింపు...

32 minutes ago

 కంచికచర్ల మండలంలో సర్పంచి అభ్యర్థులుగా మొత్తం 93 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వార్డు సభ్యులుగా 513 మంది నామినేషన్లను దాఖ లు చేసినట్లు కంచికచర్ల ఎంపీడీవో డి వెంకటేశ్వర రావు తెలి పారు. కంచికచర్ల మండలం పరిధిలో 16 గ్రామాలకు 16 మంది సర్పంచులకు 178 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది.

Click here to Read More
Previous Article
ఐస్ జగన్నాధపురం వైస్సార్సీపీ అభ్యర్థి తలారి అమ్ములు
Next Article
అపోలో ఆరంభ్ ప్రారంభోత్సవానికి స్మృతి ఇరానీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment