kntv
kntv

నార్త్ ఒత్తూరులో వైఎస్సార్‌సీపీ విజయభేరి

1 hour ago

చిట్టమూరు మండలం నార్త్ ఒత్తూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అట్ల సుభాషిని 24 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు

Click here to Read More
Previous Article
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి నెతన్యాహు రాజీ ప్రతిపాదన
Next Article
ఆకాశంలో ఒక తార టీమ్‌కు చిరంజీవి, చరణ్ ప్రశంసలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment