kntv
kntv

ఇజ్రాయెల్ ప్రధాని పదవికి నెతన్యాహు రాజీ ప్రతిపాదన

1 hour ago

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రతిపాదన చేశారు. ప్రత్యర్థి గాడి ఐసెన్‌కాట్‌తో అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఐసెన్‌కాట్ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని, తాను ప్రత్యామ్నాయ ప్రధానిగా ఉండాలని సూచించారు. నెతన్యాహు పాలనకు ముగింపు పలికేలా ప్రత్యామ్నా య కూటమి ఏర్పాటవుతున్నట్లు కథనం పేర్కొంది.