kntv
kntv

భూకంపంతో ల్యాండింగ్‌కు బ్రేక్.. వెనుదిరిగిన విమానం

1 hour ago

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో భూ ప్రకంపనలు సంభవిం చాయి. దీంతో ల్యాండింగ్‌కు సిద్ధమైన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని వెనక్కి వెళ్లాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఆదేశించారు. దీంతో దాదాపు ల్యాండ్ అయ్యే సమయంలో విమానం తిరిగి టేకాఫ్ తీసుకుని వెళ్లిపోయింది.