kntv
kntv

చలికాలంలో సాక్స్ వేసుకుని నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా?

45 minutes ago

చలికాలంలో సాక్స్ వేసుకుని నిద్రపోవడం వల్ల పాదాలు వెచ్చగా ఉండి త్వరగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి నిద్ర నాణ్యత పెరిగే అవకాశం ఉంది. అయితే బిగుతైన సాక్స్ వద్దు. గాలి ఆడే కాటన్ లేదా ఉన్ని సాక్స్ ధరించాలి. డయాబెటిస్ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Click here to Read More
Previous Article
రాహుల్‌కు స్టాలిన్ కౌంటర్.. ఎట్టప్పన్ వ్యాఖ్యపై ఫైర్

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment