kntv
kntv

ఆదర్శమూర్తికి అశ్రునివాళి

1 hour ago

మంచితనమే నీ రూపమై,

మానవత్వమే నీ ఊపిరై,

వార్డు ప్రజల గుండెల్లో

చెరగని ముద్ర వేసి వెళ్ళావు నాయుడా...

కష్టమన్న వారికి తోడుగా,

కన్నీరన్న వారికి ఓదార్పుగా,

నీ చిరునవ్వే ఓ వెలుగై,

మా బతుకుల్లో నిలిచిపోయావు...

నీవు లేవన్న నిజం నమ్మలేక,

నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాం...

నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని,

మీరు మరణించలేదు... మా గుండెల్లో అమరులై నిలిచారు.*