kntv
kntv

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత

1 hour ago

గుంటూరు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూశారు. కొంతకాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు