kntv
kntv

చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన 5 ఆరోగ్యకరమైన ఆహారాలు

1 hour ago

చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. ఉసిరిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. ఆరెంజ్ యాంటీఆక్సి డెంట్లను అందిస్తుంది. చిలకడదుంపలోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. వెల్లుల్లి, అల్లం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పాటు లభి స్తుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.