kntv
kntv

జగ్గంపేట నేత సూర్యచంద్ర దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరిక

37 minutes ago

 

జగ్గంపేటకు చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన భార్య శ్రీదేవి, ముఖ్య అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులు పాల్గొన్నారు.