kntv
kntv

విశాఖ చేరుకున్న AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం

2 hours ago

 

సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖప ట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికా రులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు.