kntv
kntv

ఏపీ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి: డిప్యూటీ సీఎం పవన్

2 hours ago

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఏపీ అవకాశాల గని అని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పరిశ్రమలకు భద్రత, వేగవం తమైన అనుమతులు కల్పిస్తామని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.