kntv
kntv

నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో బ్యాటరీ పరిశ్రమ

2 hours ago

నాయుడుపేటలో 230 ఎకరాల్లో రూ.4 వేల కోట్లతో ఇండో-కొరియన్ బ్యాటరీ పరిశ్రమ రానుంది. 2031 నాటికి పూర్తి ఉత్పత్తి ప్రారంభం కాగా, 700 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి.

Click here to Read More
Previous Article
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Next Article
ఏపీ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి: డిప్యూటీ సీఎం పవన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment