kntv
kntv

18 మంది మావోయిస్టులకు రూ.75 లక్షల సాయం

13 minutes ago

ఏపీలో 18 మంది లొంగిపోయిన మావోయిస్టులకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రూ.75 లక్షల రివార్డు, పునరావాస సాయాన్ని డీడీల రూపంలో అందించారు. గత రెండున్నరేళ్లలో 134 మంది లొంగిపోగా, మరో 32 మందికి త్వరలో రూ.1.21 కోట్ల సాయం అందించనున్నారు.

Click here to Read More
Previous Article
‘ఖైదీ’గా కార్తి ఫస్ట్ ఛాయిస్ కాదు.. మొదట హీరో ఎవరో తెలుసా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment