kntv
kntv

ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

19 minutes ago

కడప డివిజన్‌లో ఐదు ప్రాంతాల్లో అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసి 114 ఎర్రచందనం దుంగలు, 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. అధికారులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.