kntv
kntv

పి రాలపల్లి ఎంపీటీసీగా నామినేషన్ చేసిన తగరం ఏసు

54 minutes ago

వెలిగండ్ల మండలం పి రాళ్ళపల్లి ప్రదేశ్కం కు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి వీరి ఆశీస్సులతో వెదుళ్ళచెరువు గ్రామానికి చెందిన తగరం యేసు అధికార పార్టీ పక్షాన ఎంపీటీసీగా నామినేషన్ చేయడం జరిగినది