kntv
kntv

ప్రచారంలో ముందంజలో అల్లాడి కోటేశ్వరావు....

47 minutes ago

కంచికచర్ల: ప్రజలకి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావు పేర్కొన్నారు. ఇందిరా కాలనీలో వడ్డే ఓబన్న, ఏకలవ్య విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించి  వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే  మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కోగిలో టీడీపీ చారిత్రాత్మక విజయం సర్పంచ్ పీఠాన్ని రషీద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment