kntv
kntv

సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం: బైరెడ్డి విమర్శలు

23 minutes ago

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. రాయలసీమలో పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వకుండా ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని ఆరోపించారు.

 
 
Click here to Read More
Previous Article
మురసు తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
Next Article
దేవరపల్లి హైవేపై వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment