kntv
kntv

బస్సు ద్విచక్ర వాహనం ప్రమాదంలో వ్యక్తికి బలమైన గాయాలు

5 minutes ago

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మొలకలపూడి మలుపు వద్ద ప్రైవేట్ బస్సు నాయుడుపేట వైపు వెళుతుండగా నాయుడుపేట నుంచి మల్లం వైపు మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తి ఆటో తప్పించిపోయి బస్సు ని ఢీకొన్నాడు తలకు బలమైన గాయమైంది 108లో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియవలసి ఉంది