kntv
kntv

శ్రీ భగవాన్ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలు విశాఖపట్నం

5 minutes ago


శ్రీ సత్య సాయి సిటీ సేవా సమితి, *ఎం వి పి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకలకు హాజరుకావాలని మాజీ ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు గారికి ఆహ్వానం.నవంబర్ 23 తేదీన జరుగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని, విశాఖపట్నంలోని *ఎం.వి.పి. కాలనీలో ఉన్న ప్