kntv
kntv

ఎన్నికల సందర్భంగా పోలీసు వారి ప్రెస్ మీట్

5 minutes ago

 సుండుపల్లి మండలంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా, టి సుండుపల్లి మండలం పోలీస్ స్టేషన్ నందు ప్రెస్ మీట్ జరపడం జరిగినది ఈ సందర్భంగా రాజంపేట డిఎస్పి మాట్లాడుతూ జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా కర్నూల్ డిఐజి మరియు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.