kntv
kntv

గురజాలలో వైసీపీ నేత కొమ్మినేని అరెస్ట్

6 minutes ago

గురజాలలో వైఎస్సార్‌సీపీ నేత కొమ్మినేని వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతలు వైసీపీ నాయకులను భయపె ట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. కొమ్మినేనికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు.

 
 
Click here to Read More
Previous Article
నేపాల్ విదేశాంగ కార్యదర్శితో విక్రమ్ మిస్రీ భేటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment