kntv
kntv

ఎన్నికల్లో సీసీ కెమెరాలపై వైసీపీ డిమాండ్..

1 hour ago

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్, వెబ్‌కాస్టింగ్ తప్పనిసరి చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. మున్సి పల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిం చింది.