kntv
kntv

బ్రాహ్మణ మహిళకు జనసేనలో ఘన విజయం.. 650 ఓట్ల మెజారిటీ

1 hour ago

అమలాపురం ఇందుపల్లి జనసేన MPTC అభ్యర్థి నారాయణమూర్తి సతీమణి సత్యవతి 650 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బ్రాహ్మణులకు రాజకీ యాల్లో అవకాశాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వేదపండితులకు, బ్రాహ్మణు లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన గౌరవానికి ఈ విజయం నిదర్శ నమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.