kntv
kntv

నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు పవన్ ఆదేశం

13 hours ago

 

నాగులగుట్టపల్లిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా జనసేన కార్యకర్త ముంత ల రామాంజులు గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.