kntv
kntv

ఐస్. జగన్నాధపురం వైస్సార్సీపీ అభ్యర్థి తలారి ammulu

4 hours ago

ఐస్ జగన్నాధపురం వైస్సార్సీపీ గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థి తలారి అమ్ములు పోటీ చేస్తున్నారు కావున ప్రజలు అందరు మంచం గుర్తు పైన ఓటు వేసి గ్రామ అభివృద్ది కి సహకరించాలని ఐ స్ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పసుపులేటి ఏసుబాబు గ్రామ ప్రజలను గొల్లగూడెం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మట్టపర్తి పుల్లారావు రెండు గ్రామ ప్రజలను కోరడం జరిగింది