kntv
kntv

_సర్పంచ్ బరిలో నిడిగింటి మనోజ్ సాయి నాయుడు_

17 minutes ago

✍️ ఆరూరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. సర్పంచ్ పదవికి టీడీపీ బలపరచిన అభ్యర్థిగా యువ నాయకుడు *నిడిగింటి మనోజ్ సాయి నాయుడు* పోటీ చేస్తుండటంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.ఎన్నికల అధికారులు మనోజ్ సాయి నాయుడు గారికి *'కత్తెర'* గుర్తును కేటాయించారు. 

Click here to Read More
Previous Article
సురభిలో జనసేన ప్రచారం మొదలైంది

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment