kntv
kntv

వెదుళ్ళ చెరువు టిడిపి అభ్యర్థి 214 మెజార్టీ 7 వార్డుల విన్

19 minutes ago

వెలిగండ్ల మండలం వెదుళ్ళ చెరువు గ్రామం టిడిపి అభ్యర్థి అయినా రెడ్డెం వెంకటనారాయణ రెడ్డి 214 భారీ మెజార్టీ సాధించటం జరిగింది అలానే వార్డ్ నెంబర్లు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డ్ నెంబర్లను గెలిపించుకోవడం జరిగింది. ఈ గెలుపుకు కారణమైన ఓటర్లందరికి ధన్యవాదాలు అని తెలియజేశారు