kntv
kntv

సురభిలో జనసేన ప్రచారం మొదలైంది

55 minutes ago

చక్రాయపేట మండలం సురభి గ్రామంలో జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి చలపతి నాగమల్లయ్య తమ వార్డు నెంబర్లు అందరితో కలిసి జన సైనికులందరూ మరియు గ్రామ ప్రజలు కలిసి తొలిత లక్ష్మీపురం నుంచి ప్రతి ఇల్లు తిరుగుతూ మంచం గుర్తుకు ఓటు వేసి నాగమల్లయ్య ను అత్యధిక మెజార్టీతోగెలిపించాలని పల్లె పల్లె తిరుగుతూ గ్రామప్రజలను కోరారు ప్రచారం మొదలుపెట్టారు