kntv
kntv

MPP మహేశ్వరరెడ్డి సన్మానించిన సానే రాహుల్

11 minutes ago

చక్రాయపేట మండల ఎంపీపీ తాళ్లపల్లి మహేశ్వర రెడ్డి గారిని నేర్సుపల్లి గ్రామం పంచాయతీ ఏకగ్రీవనికి సహకరించి తమను ముందుండి నడిపించినందుకు నేర్సుపల్లి గ్రామం ప్రజల తరఫున సర్పంచ్ k గంగోజమ్మ. సానే రాహుల్ ఉప సర్పంచ్ శాలువాకప్పిసన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నేర్సుపల్లి TDP కార్యకర్తలు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
గుండే రమణమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment