kntv
kntv

గుండే రమణమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం

40 minutes ago

తలుపుల మండలం గుండువారిపల్లి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి గుండే రమణమ్మకు మద్దతుగా ఆవుల గిరిరెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని పూలవాండ్లపల్లి, ఎర్రిపల్లి, గుండువారిపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ రమణమ్మకు మద్దతు తెలిపి గెలిపించాలని ఓటర్లను కోరారు.