kntv
kntv

వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి టీమిండియా సన్నద్ధం

46 minutes ago

వెస్టిండీస్‌తో బుధవారం (అక్టోబర్ 14) జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముం దు హైదరాబాద్‌లో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ మైదానంలో సాధ న చేస్తూ కనిపించారు. મેચ కోసం ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు.