kntv
kntv

లక్కవరం గ్రామం వైస్సార్సీపీ ప్రెసిడెంట్ అభ్యర్థి

13 hours ago

జంగారెడ్డిగూడెం  మండలం లక్కవరం గ్రామం వైస్సార్సీపీ ప్రెసిడెంట్ అభ్యర్థి గా దల్లి నాగేశ్వరావు పోటీ చేస్తున్నారు గ్రామ ప్రజలను మీ అమూల్యమైన ఓటు ను తనకు వేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.