kntv
kntv

అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెడతారా?

1 hour ago

అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ని అక్రమ కేసులు పెడతారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు... కూటమి ప్రభుత్వం అడ్డగోలాగా ప్రతి విషయానికి కేసులు అంటూ ప్రతిపక్షం గొంతు నొక్కుతుంది అని విమర్శించారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కుని కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అని ఆరోపించారు.