kntv
kntv

గుడివాడలో బుల్లెట్ మోతపై పోలీసుల కొరడా!

8 hours ago

గుడివాడలో మోత మోగిస్తే చర్యలు తప్పవు! నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి బుల్లెట్ షాట్స్‌తో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వాహనాల ఫొటోలు, వీడియోలు 8332983796 నంబర్‌కు పంపాలని సీఐ కె.శ్రీనివాస్ కోరారు.