kntv
kntv

డాక్టర్ సాయి కళ్యాణ్ సవరపు - అరుదైన గౌరవం

13 hours ago

హై బిజ్ టీవీ ఆధ్వర్యంలో హెల్త్ కేర్ విభాగం ఆరో ఎడిషన్ 2026 లో జరిగిన కార్యక్రమంలో ప్రఖ్యాత న్యూరో సర్జరీ విభాగానికి స్పెషల్ కేటగిరీకి అవార్డు కింద డాక్టర్ సాయి కళ్యాణ్ సవరపు కు ( ఏఐజి హాస్పిటల్ హైదరాబాద్) ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు చేతుల మీదుగా గౌరవ సత్కారం జ్ఞాపికను అందజేశారు. ప్రముఖులు, ప్రఖ్యాత డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు కొనియాడారు.