kntv
kntv

డీసీఎంఎస్ చైర్మన్ తాలూకా ఇతరులు మా ఇంటి ఓటు అడగరాదు జేపీ

13 hours ago

వెలిగండ్ల వెదుళ్ళ చెరువు గ్రామానికి చెందిన జెపి రాజు అనే అతను తన ఇంటి గోడ పై కూటమి ప్రభుత్వం బలపరిచిన  డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మేనల్లుడు రెడ్డెం వెంకటనారాయణ రెడ్డి కే మా ఓటు అని  ఇతరులు మా ఇంటికి వచ్చి ఓటు అడగరాదని గోడపై రాసుకోవడం జరిగినది ఎందుకంటే శ్యామల కాశిరెడ్డి కులమతాలకు అతీతంగా నిరుపేదలకు నిరంతరం సహాయం చేయడంలో ముందుంటాడు