kntv
kntv

ప్రతి ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పులు అందజేయాలి

10 hours ago

కోసిగి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా ప్రతి ఓటరుకు బీఎల్ఓల ద్వారా సక్రమంగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని కోసిగి ఎంపీడీఓ మెహబూబ్ బాషాకు వైసీపీ మండల నాయకులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి పెండేకంటి ఈరన్న వినతిపత్రం అందజేశారు. సకాలంలో స్లిప్పులు అందించేలా బీఎల్ఓలకు ఆదేశాలు ఇస్తామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు.