kntv
kntv

సర్పంచ్ ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ

9 hours ago

సీతారామపురం మండలంలోని ఐదు సచివాలయాల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియపై స్టేజ్‌-1 ఆర్‌ఓలు, సచివాలయ సిబ్బందికి భోగ్యం శ్రీనివాసులు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ప్రతి ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పులు అందజేయాలి
Next Article
టిడిపి అభ్యర్థి భారీ ర్యాలీ రెడ్డెం వెంకట నారాయణ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment