kntv
kntv

ఆకుల స్వామి వివేక్ పటేల్ సత్కారం

17 hours ago


• నిర్వాహకులు: శ్రీ కృష్ణదేవరాయ BHEL కాపు సేవ సమితి.

• వేదిక: BHEL ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణం, BHEL టౌన్‌షిప్, హైదరాబాద్.

 60వ వార్షిక వనసమారాధన వేడుకలో విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు మరియు సామాజిక ఐక్యతా కార్యక్రమాలను నిర్వహించారు.

 స్వామి వివేక్ పటేల్ జేఎన్టీయూ స్టేట్ కన్వీనర్ జేఏసీ గౌరవ సత్కారంతో జ్ఞాపికను బహుకరించారు.