kntv
kntv

గొల్లపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థి ఇంటూరి యోబు నామినేషన్

15 hours ago

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మరియు కేటీఆర్ బలపరిచిన నేలటూరి గొల్లపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగినది అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కోటమి ప్రభుత్వం గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధికి నోచుకుంటాదని వారన్నారు