kntv
kntv

మారం రెడ్డిపల్లిలో టీడీపీకి షాక్. వైసీపీ లో చేరికలు

5 hours ago

సీతారామపురం మండలం మారం రెడ్డిపల్లికి చెందిన పలువురు టీడీపీ శ్రేణులు రాజీనామా చేసి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతమ్మ, యువనేత లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలకు స్థానిక ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Click here to Read More
Previous Article
ఇట్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment