kntv
kntv

తొలి రోజు 8 సర్పంచ్, 6వార్డ్ నామినేషనలు

3 hours ago

సీతారామపురం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు ప్రశాంతంగా సాగింది. బుధవారం 8 సర్పంచ్, 6 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. బసినేనిపల్లి, సింగరెడ్డిపల్లి, అయ్యవారిపల్లిలో సర్పంచ్ నామినేషన్లు, పలు గ్రామాల్లో వార్డు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 20 వరకు ప్రక్రియ కొనసాగనుంది.

Click here to Read More
Previous Article
వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా వీరారెడ్డి నామినేషన్ దాఖలు
Next Article
సీతారామపురం ఎంపీపీగా చింతల కళావతి ప్రమాణ స్వీకారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment